ఒలింపిక్ సంఘ బాధ్యులను సన్మానించిన ఒలింపిక్ జిల్లా అధ్యక్షులు

నిజామాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని లాల్ బహుదూర్ స్టేడియం లోని ఒలింపిక్ భవనం లో నూతనంగా ఎంపికయినా రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జితేందర్ రెడ్డి, మల్లారెడ్డి, కోశాధికారి సతీష్ గౌడ్ లను బుధవారం  నిజామాబాదు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈగ సంజీవరెడ్డి పూల గుచ్చం ఇచ్చి శాలువా తో సన్మానించారు. ఈ సందర్బంగా జిల్లా ఒలింపిక్ అధ్యక్షులు మాట్లాడుతూ బాధ్యతలు స్వీకరించిన ఒలింపిక్ సంఘ అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి ని సన్మానిచడం జరిగిందని తెలిపారు.  క్రీడాల...