ప్రెసిడెంట్ గోల్డ్ పురస్కార గ్రహీతకు సన్మానం
భీమ్ గల్, బతుకమ్మ : స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఏజెంట్ గా విధులు నిర్వహిస్తు పాలసీదారులకు నాణ్యమైన ఇన్సూరెన్సు సేవాలను అందిస్తూ, సకాలంలో క్లెయిమ్ సెటిల్మెంట్ లను అందించి కంపెనీ ఇచ్చిన టార్గెట్లను మించి వ్యాపారం చేసి ప్రెసిడెంట్ గోల్డ్ పురస్కారానికి ఎంపికైన గోపు అంజిని పట్టణ మున్నూరు కాపు సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఇటీవలే ఆయన థాయ్ ల్యాండ్ లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఈ ప్రెసిడెంట్ గోల్డ్ పురస్కారాన్ని అందుకోగా గురువారం మండల కేంద్రంలోని సహస్ర ఫంక్షన్ హాల్...