పేరుకే ప్రెసిడెన్సియల్ ఉత్తర్వులు
. . . అధికారులు ఇష్టా రాజ్యంగా ట్రాన్స్ ఫర్ లు . . . ముగిసిన బదిలీల ప్రక్రియ . . . విధులలో చేరుతున్న ఉద్యోగులు . . . ఆదాయం ఉన్న పోస్టులకే డిప్యూటేషన్ లు షూరు నిజామాబాద్, బతుకమ్మ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ముగిసింది. ఒకటి రెండు ప్రభుత్వ శాఖలు మినహా అన్ని శాఖలలో ట్రాన్స్ ఫర్ లను ముగించారు. కొందరు శుక్రవారం...