Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 February 2025, 12:52 pm Posted by : ramakrishna

కుంభమేళాలో పుణసాన్నమాచరించిన రాష్ట్రపతి ముర్ము

ప్రయాగ్ రాజ్, బతుకమ్మ : యూపీలోని ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుణ్యసాన్నమాచరించారు. త్రివేణి సంగమం వద్ద రాష్ట్రపతి ముర్ము ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు రాష్ట్రపతి ముర్ముకు సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్ స్వాగతం పలికారు.

President Murmu, who performed funeral at the Kumbh Mela
President Murmu, who performed funeral at the Kumbh Mela