లక్ష రూపాయల చెక్కు అందజేత
పిట్లం , బతుకమ్మ : పిట్లం మండలంలో నెలరోజుల క్రిందట ప్రమాదంలో మరణించిన లారీ ఓనర్ జబ్బర్ కుటుంబ సభ్యులకు రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్ లో లారీ ఓనర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుని రాజేందర్ చేతులమీదుగా కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు. అదివారం తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్ అధ్యక్షులు మాట్లాడుతూ లారీ ఓనర్ల ఆత్మీయ సమ్మేళనం ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్న లారీ ఓనర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాగే లారీ ఓనర్ల ఐక్యత చాటాలని ఆయన...