క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతుల అందజేత
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన సీఎం కప్ టోర్నమెంట్ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కబడ్డీ పోటీలలో విన్నర్, రన్నర్- రుద్రూర్, ఖోఖో పోటీలలో రన్నర్, విన్నర్ - రుద్రూర్, వాలిబాల్ విన్నర్ - సులేమాన్ నగర్, వాలిబాల్ రన్నర్ - రుద్రూర్ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు గెలుపొందారు. క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ చేతుల మీదుగా సీఎం కప్ బహుమతులు...