విజేతలకు బహుమతుల అందజేత
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని ఠాణంపల్లి గ్రామంలో మధు ప్రీమియర్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలైన సులేమాన్ నగర్ టీంకు కొత్తపల్లి రవి కిరణ్ చేతుల మీదుగా పదివేల రూపాయల నగదు అందజేశారు. ద్వితీయ బహుమతి ఠాణంపల్లి టీంకు బిఆర్ఎస్ పార్టీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ సహకారంతో 5 వేల రూపాయలు నగదు బహుమతిని ఎస్సై సాయన్న అందజేశారు. అదేవిధంగా రుద్రూర్ గ్రామానికి చెందిన శేర్యాల శ్రీనివాస్ గౌడ్ తండ్రి శేర్యాల మారుతి గౌడ్ జ్ఞాపకార్ధకంగా...