అవినీతి చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం

2 కోట్ల సంఘాన్ని 100 కోట్లుకు అభివృద్ధి చేశా వారి హయాంలోనే 10కోట్ల అవినీతి మాజీ చైర్మన్ సోమశేఖర్ రావు సంఘం ఆస్తులు వేలం వేస్తె ఊరుకోం : సంఘం సభ్యులు   కోటగిరి, బతుకమ్మ : తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్దమని ఎత్తోండ సహకార సంఘం మాజీ చైర్మన్ సోమశేఖర్ రావు అన్నారు. ఎత్తోండ గ్రామంలోని ఆయన నివాసంలో సంఘం సభ్యులతో కలసి పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ   శనివారం మాజీ చైర్మన్ అశోక్...