వీరశైవ లింగాయత్ ఐక్యవేదిక రాష్ట్ర మహాసభకు మొదలైన సన్నాహాలు

  బిచ్కుంద, బతుకమ్మ :   వీరశైవ లింగాయత్ ఐక్యవేదిక తెలంగాణ హడక్ కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 9న జరగనున్న రాష్ట్రస్థాయి మహాసభను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం హైదరాబాద్‌లోని సోమయప్ప మఠంలో హడక్ కమిటీ అధ్యక్షులు సోమయప్ప మహా స్వామీజీ అధ్యక్షతన ముఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ హాజరై మాట్లాడారు. సమావేశంలో 2026 ఆగస్టు 9వ తేదీన రాణిగంజ్ శంకరమఠంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీరశైవ లింగాయత్ ఐక్యవేదిక మహాసభ నిర్వహించాలని...