గ్రామ పంచాయతీ నూతన కార్యదర్శిగా ప్రేమ్ దాస్ బాధ్యతల స్వీకరణ
రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల గ్రామ పంచాయతీ నూతన కార్యదర్శిగా ప్రేమ్ దాస్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో విధులు నిర్వహించిన గంగాధర్ డిచ్ పల్లి మండలం నార్పల్లి గ్రామపంచాయతీకి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జానకంపేట నుండి రుద్రూర్ గ్రామపంచాయతీ కార్యదర్శిగా ప్రేమ్ దాస్ బాధ్యతలు చేపట్టారు.