Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 February 2025, 8:46 pm Posted by : ramakrishna

గర్భిణీలు ఆకుకూరలు తినాలి

బతుకమ్మ, పిట్లం : పిట్లం మండల కేంద్రంలోని పిట్లం మండల సమాఖ్య నందు అన్ని గ్రామ సంఘాల అధ్యక్షులకు, హెల్త్ సబ్ కమిటీ  సభ్యులకు వీఓఏలకు ఎఫ్ఎన్ హెచ్ డబ్య్లూ భాగంగా పిల్లలలో వచ్చే పోషణ లోపం, డానికి చేపట్టవల్సిన నివారణ చర్యలు గురించి ఏపీఎం శిరీష  వివిధ ఆకుకూరలు, ఆహార పదార్థాలను పిల్లలకు, బాలింతలకు, గర్భవతులకు ఇస్తూ  వాటి ద్వారా వచ్చే పోషకాలు మరియు విటమిన్స్   వివిధ రకాల చాట్స్,దృశ్య శ్రావణం ద్వారా అవగాహనా కల్పిస్తూ వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీసీలు రాజు, ముత్యం రెడ్డి, ఉత్తమ్, శాంత, రాజేశం,అకౌంటెంట్ దత్తు పాల్గొన్నారు.