అంబులెన్సు లో గర్భిణీ ప్రసవం

బతుకమ్మ, రెంజల్ : రెంజల్ మండలం కందకుర్తి కి చెందిన శివని ,(25)నిండు గర్భవతి పురిటి నొప్పులతో బాధపడుతుంటే కుటుంబ సభ్యులు 108 కి కాల్ చేశారు..అంబులెన్సు పైలట్ నాగరాజు గౌడ్ వేగంగా వెళ్లి గర్భిణీనీ రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడున్న సిబ్బంది నిజామాబాద్ వెళ్ళమని సూచించారు...భారీ వర్షం లో కూడా ఎంతో ఓపిగ్గా గర్భిణికి ధైర్యం చెబుతూ మళ్ళీ అంబులెన్సు లో ఎక్కిచుకుని నిజామాబాద్ వెళ్ళే మార్గంలో నవిపెట్ వద్ద తీవ్రమైన నొప్పులు రావటంతో పైలట్ నాగరాజుగౌడ్, డి ఎల్...