గర్భిణీలు, బాలింతలు పోషకాహారం తీసుకోవాలి : సీడీపీఓ

మద్నూర్, బతుకమ్మ : పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా మంగళవారం డోంగ్లి మండల కేంద్రంలో మండల పరిధిలోని అన్ని అంగన్వాడి టీచర్ల ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ పోషణ మాసం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐసిడిఎస్ సిడిపిఓ  కళావతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ.. ఆరోగ్యకరంగా ఉండాలంటే పోషణకు సంబంధించిన అన్ని రకాల ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ కు సంబంధించిన ఫుడ్డు ప్రతి ఒక్కరు తీసుకోవాలని గర్భిణీ, బాలింతలు, పిల్లలు సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్నప్రాసన, అక్షరాభ్యాసం,...