ప్రీతం కుటుంబానికి విరాళం చెక్కు అందజేత
బతుకమ్మ భిక్కనూరు: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన సౌత్ క్యాంపస్ విద్యార్థి ప్రీతమ్ కుటుంబానికి యూనివర్సిటీ తరపున సేకరించిన విరాళాల చెక్కును రిజిస్ట్రార్ ప్రో.యాదగిరి గురువారం సౌత్ క్యాంపస్ లో విద్యార్థి మేనమామ కు చెక్కును అందించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ విద్యార్థి మృతి ఆ కుటుంబానికి తీరని లోటు అని అన్నారు. సౌత్ క్యాంపస్ విద్యార్థికి ఇలా జరగడం దురదృష్టకరం అన్నారు. ప్రీతమ్ కుటుంబానికి యూనివర్సిటీ అండగా ఉంటుందని తెలిపారు. సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ డా. సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ చేతికి...