బాన్సువాడలో తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు

  . . . కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి   . . . టియూఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఉడుత గంగాధర్ గుప్త   బాన్సువాడ,  బతుకమ్మ :   తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి నివాసానికి ముట్టడికి బయలుదేరిన బాన్సువాడ పట్టణానికి చెందిన తెలంగాణ ఉద్యమకారులను సోమవారం తెల్లవారుజామున పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం...