విలువైన జీవితాలు చీకటిమయం కాకూడదు

మోర్తాడ్, బతుకమ్మ: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని నేడు యువత సరదాగా చాక్లెట్లు, సిగరెట్లు వంటి వాటి ద్వారా అలవాటై క్రమేనా మత్తుకు బానిసై విలువైన జీవితాలను వారిపై ఆధారపడిన కుటుంబాలను చీకటిమైనా చేసుకుంటున్నారని మోర్తాడ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పెద్దన్న అన్నారు. విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారని సామాజిక సంబంధాలు కోల్పోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  మోర్తాడ్ మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో యాంటీ డ్రగ్స్ కమిటీ, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మారకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు 1908 కి...