వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
. . . జిల్లా ఆరోగ్య విద్యా బోధకులు ఘన్పూర్ వెంకటేశ్వర్లు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : వడదెబ్బకు గురయ్యే హై రిస్క్ గ్రూపులో చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, ఇతర దీర్ఘకాల వ్యాధుల బారిన పడిన వ్యక్తులు ఉంటారని, అందువల్ల వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఆరోగ్య విద్యా బోధకులు ఘన్పూర్ వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నగరంలోని గంగస్తాన్ ఫేస్ టు లో గల రామకృష్ణ మఠంలో బుధవారం సమ్మర్ క్యాంపుకు హాజరైన...