రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
. . . మన ఊరు - మన భధ్రత - మన బాధ్యత కార్యక్రమంలో సీపీ సాయి చైతన్య బోధన్, బతుకమ్మ : ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలనే ఉద్దేశంతో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బోధన్ డివిజన్ పరిధిలో కొత్తగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచ్ లు, కౌన్సిలర్ లతో మన ఊరు - మన భద్రత - మన బాధ్యత అనే...