సీజన్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

  . . . మెడికల్ ఆఫీసర్ డా.రక్షిత   ఏర్గట్ల, బతుకమ్మ :   వర్షాకాలంలో ప్రబలే మలేరియా, టైఫాయిడ్, చికున్‌గున్యా వంటి వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మెడికల్ ఆఫీసర్ డా.రక్షిత తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో విద్యార్థినుల కోసం మంగళవారం ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో విద్యార్థినులకు జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి తదితర అనారోగ్య సమస్యలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందజేశారు. ఈ సందర్భంగా...