వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

  . . . అదనపు కలెక్టర్ భుజంగరావు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని, వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) భుజంగరావు సూచించారు. జిల్లాలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ నివారణ, నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రెండు నెలల పాటు నిర్వహించనున్న విస్తృత అవగాహన కార్యక్రమాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని అదనపు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ...