ప్రమాదాలకు గురి కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

  . . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలనే ఉద్దేశంతో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. నగరంలోని శ్రీ రామ గార్డెన్స్ లో నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నికైనటువంటి కార్పొరేటర్స్, గ్రామ సర్పంచులు లతో మన ఊరు - మన భద్రత - మన బాధ్యత అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.    ...