క్షయ వ్యాధి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి
. . . ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ ఆకుల విశాల్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : క్షయ వ్యాధి పట్ల ప్రజలందరూ తగు జాగ్రత్తలు వహిస్తూ, వ్యాధి ప్రారంభ దశలోనే గుర్తించి ఎటువంటి అపోహలు లేకుండా వెంటనే చికిత్సను తీసుకోవాలని ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ ఆకుల విశాల్ అన్నారు. మంగళవారం ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ డా.రమణేశ్వర్ ఆధ్వర్యంలో ఐఎంఏ, విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రాంగణంలో సంయుక్తంగా క్షయ వ్యాధి...