వేసవి వేడిలో శరీర ద్రవాల లోపం నివారణకు జాగ్రత్తలు అవసరం

  . . . డా అంజలి రెడ్డి జనరల్ ఫిజీషియన్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   వేసవి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సమయానికి సరైన జాగ్రత్తలు తీసుకోవాలని డా. అంజలి రెడ్డి పేర్కొన్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వేసవి కాలంలో డీహైడ్రేషన్ కేసులు అధికమవుతున్నాయని ఆమె తెలిపారు. ఎండ తీవ్రత, అధిక చెమటలు, తగినంత ద్రవాలు తీసుకోకపోవడం వల్ల శరీరంలో నీరు, ముఖ్యమైన ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోతాయని, డయేరియా వంటి వ్యాధుల సమయంలో ఇది స్పష్టంగా కనిపిస్తుందని, అయితే హిట్ స్ట్రోక్, మసిల్...