ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

  . . . ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్   బాన్సువాడ, బతుకమ్మ :   వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని బాన్సువాడ పట్టణంలోని ప్రధాన మురికి కాలువలు, కల్వర్టుల్లో పేరుకుపోయిన చెత్తను ప్రతిరోజూ తొలగించే చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ మున్సిపల్ సిబ్బందికి సూచించారు. శుక్రవారం కురిసిన వర్షాల వల్ల స్టేట్ బ్యాంక్ సమీపంలోని కల్వర్టులో ప్లాస్టిక్ కవర్లు, చెత్త పేరుకుపోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది.దీంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కాసుల బాలరాజ్...