కామారెడ్డి జిల్లాలో జర్నలిస్టుల ముందస్తు అరెస్టులు
. . . ఐ అండ్ పీఆర్ కమిషనర్ ముట్టడికి ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ అసోసియేషన్ పిలుపు కామారెడ్డి, బతుకమ్మ: న్యాయమైన డిమాండ్ల కోసం ఐ అండ్ పీఆర్ కమిషనర్ కార్యాలయం ముట్టడికి వెళ్తున్న జర్నలిస్టులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. సోమవారం తెల్లవారు జాము నుంచి జిల్లా వ్యాప్తంగా దళిత గిరిజన జర్నలిస్టులను సుమారు 26 మందిని అరెస్టు చేశారు. ఐ ఆండ్ పీఆర్ కమిషనర్ ముట్టడికి వెలుతున్న జర్నలిస్టుల అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా...