రేషన్ డీలర్ నాయకుల ముందస్తు అరెస్ట్ చేయడం సిగ్గుచేటు

బీర్కూర్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగం సురేందర్ , గౌరవ అధ్యక్షులు గౌరిశెట్టి రాజు లను ముందస్తు అరెస్టు చేయడం తగదని బీర్కూరు మండల రేషన్ డీలర్లు ఆరోపించారు. గురువారం బీర్కూర్లో వారు ధర్నా చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రాజశంకర్ మాట్లాడుతూ.. రేషన్ డీలర్ జిల్లా నాయకులను ముందస్తు అరెస్టు చేయడం తగదన్నారు. తమ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించేందుకు వెళ్లకుండా తమ రేషన్ డీలర్ నాయకులను అరెస్టు...