మలిదశ ఉద్యమ కారుల ముందస్తు అరెస్ట్

  బాన్సువాడ, బతుకమ్మ :   మలిదశ తెలంగాణ ఉద్యమ కారుల ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా సోమవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ కు చెందిన మలి దశ ఉద్యమ కారులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఉడత గంగాధర్ మాట్లాడుతూ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మేనిఫెస్టో లో ఉద్యమ కారులకు 250 గజాల స్థలం ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సాయం రూ.25000 పెన్షన్ ఉద్యమ కారుల గుర్తింపు కార్డు ఇచ్చి ఉద్యమ కారుల...