Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 March 2025, 2:17 pm Posted by : ramakrishna

మాజీ సర్పంచ్ ల ముందస్తు అరెస్ట్

మెండోరా, బతుకమ్మ: మెండోరా మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన తాజా మాజీ సర్పంచులు, ఉప సర్పంచులను బుధవారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. తాము పదవిలో ఉన్నప్పుడు అప్పులు తీసుకొచ్చి గ్రామాలల్లో అభివృద్ధి పనులు చేశామని, బిల్లులు రాకపోవటంతో అసెంబ్లీ ముట్టడికి పిలుపున్నారు. ఈ నేపథ్యంలో వారిని ముందస్తుగా అరెస్టు చేసినట్లు ఎస్సై నారాయణ తెలిపారు.