జూన్ 2 న పిఆర్ సి ప్రకటించాలి

  . . . తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న నూతన పిఆర్సి ప్రకటించాలని పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలోని ఆర్థిక, ఆర్థికేతర హామీలన్నింటిని అమలు చేసి ప్రజా పాలన సత్తా చాటాలని ఆయన సూచించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు...