పీఆర్సీని ప్రకటించాలి
పెండింగ్ డీఏలను, బిల్లులను చెల్లించాలి టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డి.సత్యానంద్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పీఆర్సీని ప్రకటించి, పెండింగ్ లో ఉన్న డీఏలను, బిల్లులను తక్షణమే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్ ) రాష్ట్ర కార్యదర్శి డి. సత్యానంద్ డిమాండ్ చేశారు. స్థానిక మల్లు స్వరాజ్యం ట్రస్టు కార్యాలయంలో శుక్రవారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్బంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటును...