పి ఆర్ సి ని వెంటనే ప్రకటించాలి
స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ధర్మెందర్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పి ఆర్ సి ని వెంటనే ప్రకటించాలని స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ధర్మెందర్ డిమాండ్ చేశారు. ఎస్ టి యు భవన్లో బుధవారం జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అద్యక్షులు ధర్మెందర్ మాట్లాడుతూ పి ఆర్ సి రిపోర్టుని వెంటనే తెప్పించుకొని 65% ఫిట్మెంట్ తో పిఆర్సి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగస్తులందరికీ మినిమం...