బోధన్‌లో ప్రవీణ్ మహారాజ్‌కు ఘన సన్మానం

 బతుకమ్మ, బోధన్ : బోధన్ శివాలయంలో ప్రముఖులు, ప్రజల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సమైక్య ఆర్గనైజర్ సెక్రటరీగా ఎన్నికైన ప్రవీణ్ మహారాజ్ గారికి ఘన సన్మానం నిర్వహించారు. జిల్లా స్థాయి మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయిలోనూ ప్రత్యేక స్థానం సంపాదించినందుకు ఈ సన్మానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బోధన్ వీడీసీ చైర్మన్ గంగాధర్ పట్వారి, ఏసీపీ శ్రీనివాస్, ఎస్‌హెచ్‌ఓ వెంకట నారాయణ, శివాలయం చైర్మన్ హరికాంత్ చారి, మారుతి మందిర్ చైర్మన్ గుండేడి శంకర్, గౌరవనీయులు ప్రదీప్ గుప్తా, బ్రాహ్మణ సేవా...