తన ఇంటి చుట్టూ తిప్పుకున్న చరిత్ర ప్రశాంత్ రెడ్డిది

బాల్కొండ నియోజకవర్గం ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్   బతుకమ్మ,మోర్తాడ్: ప్రజా ప్రభుత్వంలో ఆడబిడ్డలు ఆనందంగా ఉన్నారని బాల్కొండ నియోజకవర్గం ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. మంగళవారం ప్రజా నిలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజాయితీగా కష్టపడి పనిచేసి ప్రజా సమస్యలు తీరుస్తున్నారని పేర్కొన్నారు. బాల్కొండ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రశాంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ప్రోటోకాల్ గౌరవం ఇచ్చిందని దాన్ని ఆయన కాపాడుకోవడం లేదని ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందకుండా మళ్ళీ అదే పాత తరహా ఆహాంకారాన్ని...