ప్రశాంత్ రెడ్డి హౌస్ అరెస్ట్

  హైదరాబాద్, బతుకమ్మ   మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీస్ లు మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కానిస్టెన్సీ పరిధిలో మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఆధ్వర్యంలో తడ్వాయి మండల కేంద్రంలో బీయర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న యూరియా యాప్ రద్దు ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా స్థానిక పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ ముందస్తు అరెస్ట్ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యూరియా యాప్...