ప్రశాంత్, జీవన్ తోడు దొంగలు
. పది నెలల్లో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి సంక్షేమంపై దమ్ముంటే చర్చకు రండి . మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి లేదు . విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి తోడు దొంగలని డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేయని అభివృద్ధి, అమలు చేయని సంక్షేమ...