జూనియర్ అసిస్టెంట్ గా ప్రసన్న హంసిక నియామకం
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : కుమారి గుమ్మన్నగారి ప్రసన్న హంసిక కు కారుణ్య నియామకంలో జూనియర్ అసిస్టెంట్ గా నియామక ఉత్తర్వులను వైస్ -ఛాన్స్లర్ ఆచార్య టీ.యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి అందించారు. తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో గతంలో సుదీర్ఘ కాలం పని చేసిన కీర్తిశేషులు ఆచార్య జి. బాల శ్రీనివాస్ మూర్తి అకాల మరణం చెందినారు. తెలంగాణ ప్రభుత్వ కారుణ్య నియామక జీవో. ఎం. ఎస్. నెంబర్ 400 ప్రకారం తన కూతురు జి ప్రసన్న హంసిక ను జూనియర్ అసిస్టెంట్...