ప్రమోద్ అసలైన పోలీసు

ప్రమోద్ కుటుంబానికి సీఎం కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా రియాజ్ ఎన్ కౌంటర్ కేసులో విచారణ జరుగుతుంది పొరుగు జిల్లా అధికారికి విచారణ బాధ్యతలు అప్పగించాం డీజీపీ శివధర్ రెడ్డి   నిజామాబాద్, బతుకమ్మ : ప్రమోద్ అసలైన పోలీసు. విధి నిర్వహణలో ప్రాణాలు ఆర్పించాడని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. మంగళవారం నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో డీజీపీ విలేకరులతో మాట్లాడుతూ ప్రమోద్ కుటుంబానికి పోలీసు శాఖ తరపున సానుభూతి ప్రకటించారు. ప్రమోద్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడంతో ఆయన కుటుంబానికి సీఎం...