బీజేపీ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గా ప్రమోద్
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ప్లోర్ లీడర్ గా నాల్గవ డివిజన్ కార్పొరేటర్ వీరమాచినేని ప్రమోద్ కుమార్ నియమితులయ్యారు. ఇటీవల జరిగిన బల్ధియా ఎన్నికల్లో రెండవసారి ప్రమోద్ కుమార్ కార్పొరేటర్ గా ఎన్నిక కావడంతో ఆయనకు ఫ్లోర్ లీడర్ గా నియమిస్తూ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా దంపల్లి జ్యోతి, ఫ్లోర్ సెక్రటరిగా మఠం పవన్ కుమార్, పార్టీ విప్ గా న్యాలం సునీతలను నియమించారు. ఫ్లోర్...