ప్రహ్లాల్లాధ్ సేవలు చిరస్మరణీయం

భీమ్ గల్, బతుకమ్మ : మున్సిపల్ ఎంప్లాయిస్ సెంట్రల్ పోరం వ్యవస్థాపక అధ్యక్షులు బి. ప్రహల్లాద్ సేవలు చిరస్మరణీయం మనీ  మున్సిపల్ కమిషనర్ గోపి గంగాధర్ గారు  అన్నారు.  బి. ప్రహల్లాద్  గురువారం ఆయన స్వగృహంలో హైదరాబాద్ లో అనారోగ్యంతో కన్నుముయగా, భీమ్ గల్ పురపాలక సంఘం  కార్యాలయంలో ఆయన సంతాప సభను శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత ప్రహల్లాద్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా  నివాళులను అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రహల్లాద్ మున్సిపల్ సెంట్రల్ ఫోరం...