దారుగల్లిలో ప్రహారి నిర్మాణ పంచాయితీ

. . . పలువురిపై కత్తులు, పంచులతో చావూస్ ల దాడి . . . పలువురికి గాయాలు . . . కేసు నమోదు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   నిజామాబాద్ నగరంలోని 2వ టౌన్ పరిధిలో గల దారుగల్లిలో పురాతన ఇంటిని కూల్చివేసి నూతనంగా చేపట్టిన ప్రహారి నిర్మాణం గొడవకు దారి తీసింది. ప్రహారి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కొందరు కత్తులు, పంచులతో దాడులు చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం జరిగింది. నగరంలోని 2వ టౌన్ పోలీస్ స్టేషన్...