పాల్దా సర్పంచ్ గా ప్రభాకర్ ఏకగ్రీవం
నిజామాబాద్ రూరల్ లో కాంగ్రెస్ కు షాక్ వార్డ్ మెంబర్ పదవులకు అధికారపార్టీ, కాంగ్రెస్, బిజెపి తీవ్ర పోటీ నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సొంత మండలం నిజామాబాద్ రూరల్ మండలంలోని పాల్దా గ్రామంలో సర్పంచ్ పదవి బిఆర్ఎస్ అభ్యర్థి మున్నూరు ప్రభాకర్ ఏకగ్రీవం గాఎన్నికయ్యారు. రెండు విడత పంచాయతీ నామినేషన్ల సందర్భంగా పాల్ద గ్రామా సర్పంచ్ పదవి కోసం ప్రభాకర్ తప్ప మరెవ్వరు నామినేషన్ దాఖలు చేయలేదు. దీనికి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మద్దతు పలకడంతో...