జిల్లాజడ్జి”భారతమ్మ”కు పిపి, న్యాయవాదుల అభినందల హర్షార్థిరేఖలు
నిజామాబాద్ లీగల్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం దేగాం గ్రామ శివారులో ఇటుక కార్మికుల కష్టాల కడగండ్లు తీర్చిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జీవిఎన్ భారత లక్ష్మీ ని జిల్లా సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ ఎస్ ఎల్ గౌడ్ బుధవారం జిల్లాకోర్టు సముదాయంలోని ఆమె ఛాంబర్ లో కలిసి పూలగుచ్చం అందజేసి, శాలువతో అభినందనలు తెలిపారు. దేగాం ఇటుక...