రేపు విద్యుత్ సరపరాలో అంతరాయం

నిజామాబాద్ సిటి, బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని బోర్గాం 132/33 కెవి విద్యుత్ ఉపకేంద్రం నుండి వెళ్తున్న 33 కెవి లైన్లు కింద 1.2 మెగావాట్ సోలార్ ఆర్య నగర్ పనులు చేపడుతున్నందువలన గురువారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విధ్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని నిజామాబాద్ సర్కిల్ ఆపరేషన్స్ ఎస్ ఈ పివి రాజేశ్వరరావు తెలిపారు. 33కేవి లైన్లు షిఫ్టింగ్ పనుల , అత్యవసర మెయింటెనెన్స్ కారణంగా నిజామాబాద్ నగరంలోని ఆర్య నగర్ సబ్ స్టేషన్ పరిధిలోని తిలక్ గార్డెన్,...