రేపు వినాయక్ నగర్ ఫీడర్ లో విద్యుత్ సరఫరాకుఅంతరాయం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: 33/11 కేవీ రైతు బజార్ ఇండోర్ సబ్‌స్టేషన్, లైను కొరకు టవర్స్ బిగించే క్రమంలో 33/11 కె.వి వినాయక్ నగర్ సబ్ స్టేషన్ పరిధిలోని 11 కేవీ వినాయక నగర్ 2 ఫీడర్ లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది అని నిజామాబాద్ టౌన్ ఎడిఇ 3 వినోద్ తెలిపారు. పూ లాంగ్ పాత బ్రిడ్జి నుంచి పూలాంగ్ చౌరస్తా వరకు హనుమాన్ నగర్ ప్రాంతాల్లో...