అధినేతల మధ్య ఆధిపత్య పోరు

  . . . అనుచరులకు పదవుల కోసం పట్టు   . . . డీసీసీబీ, ఐడీసీఎంఎస్, మార్కెట్ కమిటీ పోస్టుల కోసం లీడర్ల ప్రయత్నాలు   . . . నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కీలక పోస్టుల కోసం అధికార పార్టీలో ముసలం   నిజామాబాద్, బతుకమ్మ :   తెలంగాణ రాష్ట్రంలో దాదాపు దశాబ్ధ కాలం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరం అధినేతల మధ్యనే ఆధిపత్య పోరుకు దారితీసింది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు నిజామాబాద్...