స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కామారెడ్డి, బతుకమ్మ : స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేపడితే సహించేది లేదని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో శనివారం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పార్టీ కోసం పనిచేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని సూచించారు. కష్టపడి పని చేసే వారికి పదవులు...