ఆ ఇద్దరికే ‘పవర్ ప్రొటెక్షన్’

. వారి చుట్టే బదిలీల రా.. గం.. . ఏళ్లుగా జిల్లా కేంద్రాన్ని వీడని ఉద్యోగులు . మరొకరికి దక్కని అవకాశం . సర్వీస్ లో ఒకరికి ఒకేసారి అవకాశం ఇవ్వాలంటున్న ఉద్యోగులు  నిజామాబాద్, బతుకమ్మ :  బదిలీల ప్రక్రియ మొదలైన నాటి నుంచి కేవలం ఇద్దరి పేర్లు మాత్రమే ఉద్యోగులందరి నోళ్లలో నానుతున్నాయి. వివిధ మార్గాల్లో ‘ప్రొటెక్షన్’ తీసుకుంటున్న వారిద్దరూ జిల్లా కేంద్రాన్ని వీడడం లేదనేది సంస్థలో ప్రతి ఒక్కరికి తెలిసిందే. పైగా ప్రతి ఉద్యోగికి వారిద్దరు సుపరిచితులు కావడం గమనార్హం.  బదిలీల...