నేడు అక్బర్ నగర్ లో విద్యుత్ కు అంతరాయం

రుద్రూర్, బతుకమ్మ :  రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ సబ్ స్టేషన్ లో రెండవ శనివారం విద్యుత్ మరమ్మత్తుల సందర్బంగా మధ్యాహ్నం 03:00 గంటల నుండి 05:00 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ ఏఈ శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కావున మండలంలోని అక్బర్ నగర్ విద్యుత్ వినయోగదారులు ఇట్టి అంతరాయానికి సహకరించగలరని కోరారు.