Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 January 2025, 7:13 pm Posted by : ramakrishna

నేడు వినియోగదారులకు విద్యుత్ అంతరాయం

భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ మున్సిపాలిటీ తో పాటు మండలంలోని బాబాపూర్, పురానిపేట గ్రామ విద్యుత్ వినోయోగదారులకు విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏ. ఈ యన్. రూప్ సాయి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. నేడు సబ్ స్టేషన్ రిపేర్ ఉన్నందున ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని తెలిపారు. భీమ్ గల్ పట్టణానికి కుపకల్ నుండి విద్యుత్తును సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. బాబాపూర్, పురానిపేట గ్రామ వినియోగధారులకు 4 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. ఈ విషయం వినియోగధారులు తెలుసుకొని సిబ్బందికి సహకరించాలని కోరారు. సిబ్బందికి సహకరించాలని కోరారు.