రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న విద్యుత్ తీగలు
. . . నేలకు అతి దగ్గరగా వేలాడుతున్న లైన్లతో ప్రాణభయం . . . ప్రమాదం జరగక ముందే చర్యలు తీసుకోవాలని రైతుల విజ్ఞప్తి కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలో వ్యవసాయ పొలాల మధ్యుగా వెళ్లే విద్యుత్ లైన్లు ప్రస్తుతం రైతులు, కూలీలు, పశువులకు ప్రాణహానిగా మారాయి. సాధారణ ఎత్తులో ఉండాల్సిన విద్యుత్ తీగలు కేవలం నాలుగు నుంచి ఐదు అడుగుల ఎత్తులోనే వేలాడుతుండటంతో గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళన...